: రాష్ట్ర ప్రజలకు సీఎం కిరణ్ శుభాకాంక్షలు
కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందున్నదని సీఎం కిరణ్ తెలిపారు.