: డీఈడీ పరీక్షలు వాయిదా


జనవరి 6 నుంచి జరగాల్సిన డీఈడీ మొదటి సంవత్సరం పరీక్షలు వాయిదా పడ్డాయి. మళ్లీ పరీక్షలు ఎప్పుడూ నిర్వహించేదీ.. త్వరలోనే ప్రకటిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది.

  • Loading...

More Telugu News