: ఖలేదా జియా వస్తే బంగ్లాదేశ్ పేరు కూడా హుళక్కే: అవామీలీగ్
బంగ్లాదేశ్ లో అధికార అవామీలీగ్ ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీపై విమర్శలు గుప్పించింది. ఆ పార్టీ అధినేత్రి ఖలేదా జియా అధికారంలోకి వస్తే గోపాల్ గంజ్ జిల్లా పేరే కాదు, బంగ్లాదేశ్ పేరు కూడా మారిపోవడం ఖాయమని అవామీలీగ్ ప్రచార కార్యదర్శి హస్సాన్ మహమూద్ అన్నారు.