: వాయుసేన పగ్గాలు చేపట్టిన అరూప్ రాహ
వాయుసేన నూతన దళపతిగా ఎయిర్ మార్షల్ అరూప్ రాహ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ వాయుసేనాధిపతిగా సేవలందించిన బ్రౌన్ ఈ రోజుతో ఉద్యోగ విరమణ చేస్తుండడంతో బాధ్యతలను అరూప్ కు అప్పగించారు. మూడేళ్లపాటు అరూప్ సేవలు అందించనున్నారు.