: యూఏఈలో భారత కొత్త రాయబారి నేడు బాధ్యతల స్వీకరణ


యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో భారత నూతన రాయబారిగా టీపీ సీతారామన్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం ఆయన అబుదాబికి చేరుకున్నారు. కేరళకు చెందిన సీతారామన్ ఇప్పటి వరకు మారిషస్ లో భారత రాయబారిగా పనిచేశారు.

  • Loading...

More Telugu News