: బీజేపీని ఓడించడమే లక్ష్యం: సీపీఎం రాఘవులు
2014లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యమని సీపీఎం రాష్ట్రకార్యదర్శి రాఘవులు తెలిపారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అయోమయం, గందరగోళంలోకి నెట్టిందని విమర్శించారు. మరోసారి టీడీపీ బీజేపీతో పొత్తు కోసం ప్రాకులాడడం దురదృష్టమని అభిప్రాయపడ్డారు.