: ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లో పొగలు
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఇందల్వాయి వద్ద ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో రెండు బోగీల్లోంచి పొగలు వస్తున్నట్టు ప్రయాణికులు గమనించి, డ్రైవర్ను అప్రమత్తం చేశారు. దీంతో డ్రైవర్ రైలు నిలిపివేయడంతో, పెను ప్రమాదం తప్పింది.