: ఈ ఏడాదిలో ఫేస్ బుక్ మైలురాళ్లు కొన్ని..


మనుషుల మధ్య అనుబంధాల వారధిగా నిలుస్తున్న ఫేస్ బుక్ లో నెలవారీగా చురుగ్గా పాల్గొనే విజిటర్ల సంఖ్య 119కోట్లు. ప్రపంచంలో ప్రతీ 10 మందిలో ముగ్గురు ఈ బుక్ ను వినియోగిస్తున్నారు. వచ్చిన ప్రతిసారీ 20 నిమిషాల సమయం గడుపుతున్నారు. ఒక్కో ఫేస్ బుక్ యూజర్ కు సగటున 130 మంది స్నేహితులు ఉన్నారు. ప్రతీ రోజూ ఫేస్ బుక్ లో సగటున 2కోట్ల అప్లికేషన్లు ఇన్ స్టాల్ అవుతున్నాయి.

  • Loading...

More Telugu News