: 500 మెగావాట్ల విద్యుత్ కు గండి


కరీంనగర్ లోని ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రం ఆరో యూనిట్ లో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్ నిలిచిపోయింది. పర్యవసానంగా గ్రామీణ ప్రాంతాల్లో కోతలు పెరగనున్నాయి.

  • Loading...

More Telugu News