: నిరుద్యోగులకు శుభవార్త


రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఏపీపీఎస్సీ శుభవార్త వినిపించింది. 2677 పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మొత్తం 2677 పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలు భర్తీ చేయనుండగా వీటికి దరఖాస్తుల స్వీకరణ జనవరి 4వ తేదీన ప్రారంభమై 22వ తేదీకి ముగుస్తుంది. కాగా రాత పరీక్ష ఫిబ్రవరి 23వ తేదీన ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. రాత పరీక్షలో సాధించిన మార్కుల ప్రకారం ఉద్యోగనియామకాలు జరుగుతాయని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News