: కాంగ్రెస్ అధినేత్రిగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సోనియా
జాతీయ పార్టీ కాంగ్రెస్ అధినేత్రిగా సోనియా గాంధీ నేటితో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. సోనియా 1998లో కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించారు. 127 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఇంత కాలం అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించివారు మరొకరులేరు. ఈ ఘనత ఇప్పడు సోనియా సొంతం అయింది.