: 300 కోట్ల దిశగా ధూమ్-3


యశ్ రాజ్ ఫిల్మ్స్ రూపొందించిన ధూమ్-3 సినిమా 300 కోట్లరూపాయల వసూళ్లు సాధించే దిశగా సాగిపోతోంది. ఇప్పటికే 211 కోట్ల రూపాయలు దాటిన ఈ హిందీ సినిమా వసూళ్లు త్వరలోనే 300 కోట్ల రూపాయలు చేరుకుంటాయని చిత్రపరిశ్రమ వాణిజ్యవర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 20 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News