: ఆధార్ తో గ్యాస్ అనుసంధానం గడువు పెంపు
ఆధార్ తో గ్యాస్ అనుసంధానం గడువును కేంద్రం మరోసారి పెంచింది. ఈ గడువును ఏప్రిల్ 15 వరకు పెంచుతున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇంతకుముందు మార్చి 15 తుదిగడువుగా కేంద్రం పేర్కొన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది