: ఖమ్మం జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారం
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం భవన్నపాలెంలో ఒక యువతిపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డట్టు సమాచారం. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు యువకులపై భవన్నపాలెంలో విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది.