: ఈ నెల 16న తిరుమలకు హోం మంత్రి షిండే
కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈనెల 16న తిరుమల సందర్శించనున్నారు. ఈమేరకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, హోం మంత్రి రానుండడంతో తిరుమలలో భద్రత ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేయనున్నారు.