: తిరుపతి 'ప్రజాగర్జన' ప్రజావ్యతిరేకతను ప్రతిబింబించింది: ట్విట్టర్లో బాబు
తిరుపతిలో టీడీపీ నిర్వహించిన ప్రజాగర్జన మహాసభలో... అవినీతిపై ప్రజా వ్యతిరేకత ప్రతిబింబించిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ఈ రోజు ఒంగోలులో నిర్వహించనున్న ప్రజాగర్జనలో కూడా అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన ట్విట్టర్లో కోరారు.