: సుస్థిర ప్రభుత్వం లేకుంటే ఆర్థిక అనిశ్చితి తప్పదు: ఆర్ బీఐ


రానున్న ఎన్నికల తరువాత దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడకపోతే అర్థిక అస్థిరత, అనిశ్చితి చోటు చేసుకునే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెంటు లోటు 3 శాతం కన్నా తక్కువగా ఉంటుందని భారతీయ రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడినప్పటికీ వృద్ధి రేటు బలహీనంగానే ఉందని ఆర్ బీఐ తెలిపింది.

  • Loading...

More Telugu News