: ఎస్పీ వ్యవహారంలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు


కర్నూలు ఎస్పీ రఘురాం బదిలీ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు స్పష్టం చేసింది. రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం రఘురాంను బదిలీ చేసింది. అయితే తనను బదిలీ చేయడం చట్ట విరుద్ధమంటూ రఘురాం క్యాట్ ను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన క్యాట్ రఘురాం బదిలీని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. దీన్ని విచారించిన హైకోర్టు ఈ రోజు తన తీర్పును ప్రకటించింది.

  • Loading...

More Telugu News