: టాయిలెట్ ఉంటేనే పిల్లనివ్వండి: నితీశ్


కేంద్ర మంత్రి జైరాం రమేశ్ వలే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా మరుగుదొడ్ల ఉద్యమంలో చేరినట్లున్నారు. మరుగుదొడ్డి ఉన్న ఇంటికే పిల్లనివ్వండంటూ ఆయన పిలుపునిచ్చారు. మరుగుదొడ్డి నిర్మాణం కోసం పేదలకు 10వేల రూపాయలు సాయం చేస్తున్నట్లు తెలిపారు. మరుగుదొడ్డి ఉన్న ఇంటివాడినే పెళ్లాడాలని గతంలో జైరాం రమేశ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News