: తిరుపతిలో ప్రారంభమైన ప్రజా గర్జన సభ
తిరుపతిలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ప్రజాగర్జన సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అంతకు ముందు టీడీపీ కార్యకర్తలు భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సభకు భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు తరలివచ్చాయి.