: వారం రోజుల్లో వ్యవస్థను గాడిలో పెడతా: అరవింద్ కేజ్రీవాల్


వారం రోజుల్లో వ్యవస్థను గాడిలో పెడతానని ఈ రోజు నిర్వహించిన జనతా దర్బార్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. సోమవారానికల్లా నీటి సరఫరాను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చిన ఆయన వారం, పది రోజుల్లో అన్నీ సర్దుకుంటాయని అన్నారు. ఈ రోజు ఇంటివద్ద నుంచే పనిచేస్తున్న ఆయన పలువురితో వరస భేటీలు నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News