: కింజెరపు అచ్చెన్నాయుడికి గాయలు


శ్రీకాకుళం జిల్లా టీడీపీ సీనియర్ నేత కింజెరపు అచ్చెన్నాయుడు గాయపడ్డారు. రణస్థలంలో టీడీపీ వన భోజనం సందర్భంగా వేదిక కూలడంతో అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణకు గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News