: ముజఫర్ నగర్ శిబిరాలకు లాలూ


రాహుల్ వంతు అయిపోయింది. ఇప్పుడు లాలూ వంతు వచ్చింది. ముజఫర్ నగర్ మత ఘర్షణల బాధితులు తలదాచుకుంటున్న శరణార్ధి శిబిరాలను నేడు లాలూ ప్రసాద్ యాదవ్ సందర్శించనున్నారు. ముఖ్యంగా ముస్లింలు ఎక్కువ మంది తలదాచుకుంటున్న శిబిరాలను సందర్శించి వారిని పరామర్శించడమే ఆయన లక్ష్యం. ఇందుకోసం ఈ ఉదయం లాలూ పాట్నా నుంచి ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కు వెళ్లారు. ముస్లింల మద్దతుతోనే తనకు మళ్లీ అధికారం సాధ్యమని నమ్ముతున్న లాలూ ఇదిగో ఈ ప్రయత్నం ద్వారా తన ఆకాంక్షను నెరవేర్చే గిమ్మిక్కును ఫాలో అయిపోతున్నారు.

  • Loading...

More Telugu News