తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తిరుమల శ్రీవారిని ఈ ఉదయం దర్శించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతిలో జరిగే ప్రజాగర్జన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.