: సికింద్రాబాదు రైల్వేస్టేషన్ లో చిన్నారి కిడ్నాప్


సికింద్రాబాదు రైల్వేస్టేషన్ లో కొద్దిసేపటి క్రితం ఏడాదిన్నర పాప కిడ్నాప్ అయింది. దీనికి సంబంధించి పీఎస్ లో కేసు నమోదు అయింది. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News