: ఇంట్లోకి దూసుకెళ్లి నలుగురి ప్రాణాలు తీసిన లారీ 28-12-2013 Sat 19:41 | విజయనగరం జిల్లా డెంకాడ మండలం చింతలవలసలో అదుపుతప్పిన లారీ ఓ ఇంట్లోకి దూసుకుపోయింది. దీంతో ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరింతమంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.