: తిరుపతిలో రేపు టీడీపీ ప్రజాగర్జన.. చురుగ్గా ఏర్పాట్లు


తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ మైదానంలో రేపు తెలుగుదేశం పార్టీ 'ప్రజాగర్జన' కార్యక్రమం జరగనుంది. 'అవినీతి-కుట్ర రాజకీయాలపై ప్రజాగర్జన' పేరుతో జరిగే ఈ బహిరంగసభకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఏర్పాట్లను టీడీపీ నేతలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, చదలవాడ కృష్ణమూర్తి పరిశీలిస్తున్నారు. తిరుపతి ప్రధాన కూడళ్లలో టీడీపీ శ్రేణులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News