: ఏడుగురు శ్రీకాళహస్తి ఉద్యోగుల సస్పెన్షన్


చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయ ఈవో విజయ్ కుమార్ ఏడుగురు ఆలయ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఆలయాన్ని ఆలస్యంగా తెరిచిన విషయంలో వారిపై ఈ చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు సూపరింటెండెంట్, ఆలయ ఇన్ స్పెక్టర్ కు మెమో జారీ చేశారు. ఆలయంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాల కారణంగా రెండు రోజుల కిందటే మునుపటి ఈవో శ్రీరామచంద్రమూర్తిని బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News