: ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశం 28-12-2013 Sat 17:41 | మధ్యంతర భృతిపై సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో 29 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.