: హీరో గోపిచంద్ నానమ్మ మృతి


ప్రముఖ సినీ హీరో గోపిచంద్ నానమ్మ, దివంగత దర్శకుడు టి.కృష్ణ మాతృమూర్తి రత్తమ్మ ఈ రోజు హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆమె వయసు 83 సంవత్సరాలు. ఆమె మృతికి పలువురు సినీ పెద్దలు సంతాపం ప్రకటించారు.

  • Loading...

More Telugu News