: పవన్ కల్యాణ్ పెళ్లిని ధృవీకరించిన రిజిస్ట్రార్


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడన్న వదంతులు నిజమయ్యాయి. ఈ వివాహాన్ని హైదరాబాదులోని ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్ ధృవీకరించారు. ఆయన వివరాల ప్రకారం, ఆగస్ట్ 30న వివాహ రిజిస్ట్రేషన్ కోసం వీరు దరఖాస్తు చేశారు. నెలరోజుల తర్వాత సర్టిఫికేట్ ను జారీ చేశామని రిజిస్ట్రార్ తెలిపారు.

  • Loading...

More Telugu News