: తొమ్మిది మంది మృతులను గుర్తించిన అధికారులు.. వారి వివరాలు ఇవిగో


బెంగళూరు-నాందేడ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో 26 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. వారిలో 9 మందిని వారి బంధువులు గుర్తించారు. వారి వివరాలు కర్నూలు జిల్లా బసవరాజు, సర్వమంగళం (తండ్రీ, కూతురు), అనిల్ కుమార్ (ముంబై), అనిల్ కులకర్ణి (బెంగళూరు), మధు (బెంగళూరు), రాంప్రసాద్ (బెంగళూరు), గణేష్ (హైదరాబాద్) బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్తున్న లలిత సీఎన్, పద్మావతి సీఎన్ (అక్కా చెళ్లెళ్లు) కాగా మరింత మంది బంధువుల సాయంతో మిగిలిన మృతుల వివరాలు సేకరించేందుకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News