: కాశ్మీర్ దాడుల వెనుక హిజ్బుల్ ముజాహిదిన్ హస్తం!


కాశ్మీర్లో సీఆర్పీఎఫ్ శిబిరంపై ఈరోజు ఉదయం జరిగిన టెర్రర్ దాడి తమపనే అని హిజ్బుల్ ముజాహిదిన్ తీవ్రవాద సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ దాడిలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించగా, ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు తప్పించుకున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News