: సైనా గూగ్లే


మన రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మోడీ లాంటి ఉద్దండ పిండాల సరసన నిలిచింది. ఏ విషయంలోనో తెలుసా? గూగుల్లో ఈ ఏడాది ఎక్కువ మంది సైనా వార్తాంశాల కోసం శోధించారు. మోడీ, బ్లాక్ బెర్రీ, రాహుల్ ద్రవిడ్ తర్వాత ఎక్కువ మంది సైనా వార్తాంశాల కోసం సెర్చ్ చేయడం విశేషం.

  • Loading...

More Telugu News