: 'పెటా' పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా శశి థరూర్
కేంద్రమంత్రి శశి థరూర్ 'పెటా' పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యారు. జంతువుల పరిరక్షణ కోసం ప్రాథమికంగా తీసుకునే చర్యలకు పూనుకున్నందుకు... ఆయన్ను దీనికి ఎంపిక చేసినట్లు పెటా తెలిపింది. కేంద్రమంత్రిగా ఉన్న థరూర్ తన అధికారంతో జంతువుల పరిరక్షణకోసం కృషి చేశారని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ఆయనకు పెటా కృతజ్ఞతలు తెలిపింది.