: ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీవాల్ మంత్రివర్గం


రాంలీలా మైదానంలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ఆరు మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో మనీష్ శిసోడియా (41), సోమ్ నాథ్ భారతి (39), సత్యేంద్ర కుమార్ జైన్ (49), రాఖీ బిర్లా (26), గిరీష్ సోని (49), సౌరభ్ భరద్వాజ్ (34)లు ఉన్నారు. వీరికి శాఖలు కేటాయించాల్సి ఉంది. కేజ్రీ మంత్రివర్గంలో ఏ ఒక్కరూ 50 ఏళ్లకు పైబడిన వయసు కలిగిన వారు లేకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News