: నిరుద్యోగులకు 2014 శుభ సూచకమే!


ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగం మెరుగుపడుతూ ఉండడంతో నిరుద్యోగులకు మళ్లీ మంచి రోజులు రానున్నాయి. 2014లో దేశీయంగా ఉద్యోగావకాశాల సంఖ్య పెరగనుందని అంచనా. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం పుష్కలంగా ఉద్యోగావకాశాలు కల్పించనుంది. 55వేల ఆఫీసర్లు, క్లరికల్ ఉద్యోగాలకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. అంతేకాదు వచ్చే మూడేళ్ల పాటు బ్యాంకులు ఏటా ఈ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. అమెరికా పూర్తిగా గాడిన పడడం మనకు శుభసూచకం. దీనివల్ల ఐటీ, ఎగుమతి రంగాల్లో ఉపాధి అవకాశాలు పుంజుకోనున్నాయి.

  • Loading...

More Telugu News