: ఆ జిల్లా నుంచి నాల్గవ సీఎం


హర్యానా రాష్ట్రంలో భివానీ జిల్లా ప్రత్యేకమైనది. దీన్ని ముద్దుగా ముఖ్యమంత్రుల జిల్లా అని పిలుచుకుంటారు. ఈ జిల్లా నుంచి వచ్చిన నాల్గవ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదే జిల్లా నుంచి వచ్చి ముఖ్యమంత్రులైన వారు గతంలో ముగ్గురు ఉన్నారు. వారు హర్యానా మాజీ ముఖ్యమంత్రులు బన్సీలాల్, బనార్సీదాస్, హుకమ్ సింగ్. తమ జిల్లా నుంచి మరో వ్యక్తి ముఖ్యమంత్రి అవుతున్నందుకు ఆ జిల్లా వాసులు ఇప్పుడు మంచి ఖుషీలో ఉన్నారు.

  • Loading...

More Telugu News