: బాలశౌరిపై లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన సోమిరెడ్డి


కాంగ్రెస్ ఎంపీ బాలశౌరిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లాలో బాలశౌరికి చెందిన కెనెటా పవర్ ప్రాజెక్టు తనకు కేటాయించిన 814 ఎకరాల భూమిని జిందాల్ పవర్ కు అమ్ముకుంటోందని తెలిపారు. దీనికి సంబంధించిన ఫైల్ సీఎం దగ్గర ఉందని చెప్పారు. భూమిని అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చిన ఏపీఐఐసీ బోర్డుపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News