: వంశధార జలాల్లో రాష్ట్రానికి 25 టీఎంసీలే!
వంశధార జలాల ట్రైబ్యునల్లో జరిగిన మొదటిరోజు వాదనల్లో ఆంధ్రప్రదేశ్ కు నిరాశ ఎదురైంది. కొద్దిరోజుల పాటు వంశధారలో 25 టీఎంసీలకు మించి నీరు వాడుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ట్రైబ్యునల్ కు వంశధార ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సుదీర్ఘ వాదనలు చేసిన రాష్ట్రం తరపు న్యాయవాదులు వంశధార ట్రైబ్యునల్ నిర్ణయంపై మండి పడ్డారు.
రాజకీయ కారణాలతోనే తమ ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకుంటు న్నారని ఆరోపించారు. మొత్తం 115 టీఎంసీల్లో 8 టీఎంసీలు ఒడిశా వాడుకుంటుందన్నారు. ఇక మిగిలిన 60 నుంచి 70 టీఎంసీల నీరు ఉపయోగం లేకుండా వృధాగా సముద్రంలో కలిసిపోతుందని తెలిపారు. జాతి అవసరాలు పరిగణలోకి తీసుకుంటే వినియోగాన్ని పెంచుకోవాలన్నారు. కానీ అలా జరగడంలేదని చెప్పారు. 1962 నాటి ముఖ్యమంత్రుల ఒప్పందం ప్రకారమే నేరడి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని ట్రైబ్యునల్ కు తెలిపింది.
రాజకీయ కారణాలతోనే తమ ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకుంటు న్నారని ఆరోపించారు. మొత్తం 115 టీఎంసీల్లో 8 టీఎంసీలు ఒడిశా వాడుకుంటుందన్నా