: కోర్టు ఆదేశాల మేరకు జగన్ పై కేసు నమోదు
గతనెలలో నిర్వహించిన సమైక్య శంఖారావం సభలో 'జనగణమన..' తప్పుగా పాడారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై హైదరాబాదులోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ మేరకు కేసు నమోదు చేయాలని కోర్టు తమను ఆదేశించిందని పోలీసులు తెలిపారు.