: సాయంత్రం టీ కాంగ్రెస్ నేతల సమావేశం


ఈ సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. టీ బిల్లుపై శాసనసభలో చర్చ జరగనున్న సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News