: వైఎస్సార్సీపీలోకి వెళ్లే ఆలోచనలో మంత్రి శత్రుచర్ల 27-12-2013 Fri 12:09 | మంత్రి శత్రుచర్ల విజయరామరాజు వైఎస్సార్సీపీలోకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన విజయనగరంలో కార్యకర్తలతో చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే జనార్ధన్ కూడా హాజరయ్యారు.