: అత్యాచారం ఆరోపణలపై పంజాబీ గాయకుడు అరెస్ట్


ప్రముఖ పంజాబీ గాయకుడు నచ్చతర్ గిల్ అత్యాచార ఆరోపణలపై అరెస్టయ్యారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నచ్చతర్ అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఎప్పుడో ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్లూ దాటవేత ధోరణిని అనుసరించిన పోలీసులు.. చివరికి అన్ని వైపుల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి గాయకుడిని అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News