: మహిళల రక్షణకు మైక్రోసాఫ్ట్ అప్లికేషన్


ప్రమాదకర సమయాల్లో మహిళలకు సాయపడే అప్లికేషన్ ను మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. విండోస్ ఫోన్లలో గార్డియన్ అనే ఈ అప్లికేషన్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకుని వినియోగించుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ రాజ్ బియాని దీన్ని హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ప్రమాదం ఎదురైనప్పుడు సులభంగా ఈ అప్లికేషన్ సాయంతో కుటుంబ సభ్యులకు తెలియజేయవచ్చని చెప్పారు.

  • Loading...

More Telugu News