: ద్రవిడ్, గంగూలీలను అధిగమించిన పుజారా


భారత యువసంచలనం ఛటేశ్వర్ పుజారా టెస్టుల్లో మరో మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో 1500 పరుగులను అతి తక్కువ ఇన్నింగ్స్ (26)లలో పూర్తిచేసుకున్న భారత బ్యాట్స్ మెన్ గా చరిత్రకెక్కాడు. ఇప్పటిదాకా 16 టెస్టులు ఆడిన పుజారా కేవలం 26 ఇన్నింగ్స్ లలో మాత్రమే బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో పుజారా ఆల్ టైం గ్రేట్ బ్యాట్స్ మెన్ ద్రవిడ్, గంగూలీలను అధిగమించాడు. వీరు 32 ఇన్నింగ్స్ లలో 15 వందలు పరుగులు చేశారు.

  • Loading...

More Telugu News