: నేడు 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రాహుల్ సమావేశం


ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు 12 రాష్ట్రాల కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో లోక్ సభ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహంపై ఆయన చర్చించనున్నారు. పెరిగిన ధరల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు కూడా ప్రస్తావనకు రావచ్చని సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News