: ఆగిన క్రికెట్ మ్యాచ్.. భారత్ స్కోర్ 181/1
డర్బన్ లో సౌత్ ఆఫ్రికా-భారత్ జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ అర్థాంతరంగా ఆగిపోయింది. వెలుతురు లేమితో మ్యాచ్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ నిలిచే సమయానికి భారత్ స్కోర్ 181/1. క్రీజులో పూజారా, మురళీ విజయ్ ఉన్నారు. ఛటేశ్వర్ పూజారా 58 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మురళీ విజయ్ 91 పరుగులు సాధించి సెంచరీ దిశగా దూసుకెళుతున్నాడు.