: సిరియాలో బాంబు దాడులు.. 400 మంది మృతి


సిరియాలోని అలెప్పో నగరం బాంబుల మోతతో మార్మోగిపోయింది. అక్కడ ప్రభుత్వ బలగాలు అలెప్పోపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ మారణకాండలో సుమారు 400 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని సిరియాలోని మానవ హక్కుల సంఘాలు వెల్లడించాయి. మరణించిన వారిలో చిన్నారులే అత్యధికంగా ఉన్నారని పేర్కొన్నాయి.

  • Loading...

More Telugu News