దేశ రాజధాని ఢిల్లీలో వాహనాలకు వాడే గ్యాస్ ధర పెరిగింది. ఈ మేరకు కేజీ ధర రూ.4.50 పైసలు పెంచుతున్నట్లు ప్రకటించారు. పెంచిన ధర నేటి అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానుంది.